IPL 2021 : Kumble: When you leave it to the last couple of balls, it becomes a lottery
#Kumble
#Ipl2021
#Punjabkings
#PBKS
#Rajasthanroyals
#KlRahul
#Kartiktyagi

19వ ఓవర్లోనే ముగించాల్సిన మ్యాచ్.. దురదృష్టవశాత్తూ చివరి ఓవర్ వరకూ వెళ్లిందని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ముఖ్యంగా చివరి రెండు బంతులు లాటరీ లాంటివే అని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్వల్ప తేడాలతో ఓటమిపాలవ్వడం పంజాబ్‌కు ఓ అలవాటుగా మారిందని జంబో విచారం వ్యక్తం చేశాడు.